GHMC COUNTING updates : డివిజన్ల వారీగా పోస్టల్‌ ఓట్లు

డివిజన్ల వారీగా పోల్ అయిన పోస్టల్ ఓట్లు బోయిన్‌పల్లి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్): టీఆర్‌ఎస్‌ 8, బీజేపీ 7హైదర్‌నగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 3, టీఆర్ఎస్‌ 1, టీడీపీ 1భారతీనగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 3గచ్చిబౌలి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1, చెల్లనివి 2వనస్థలిపురం డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 2, నోటా 1చంపాపేట్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ …

Read More

Corona vaccine update : వాక్సిన్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం – ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో కేసిఆర్

Corona vaccine update : వాక్సిన్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం – ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో కేసిఆర్ శాస్త్రీయంగా ఆమోదింపబడిన వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు.  వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి మంగళవారం …

Read More

Nagrota encounter : 26/11 ను మించిన మారణహోమం – నగ్రోటా ఎన్‌కౌంటర్‌తో కుట్ర భగ్నం

26/11 ను మించిన మారణహోమం – నగ్రోటా ఎన్‌కౌంటర్‌తో కుట్ర భగ్నం నగ్రోటాలో నలుగురు ముష్కరులు హతమయ్యారు. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు సామాగ్రి దొరికింది. మొదట సాధారణ ఎన్‌కౌంటర్‌ అనుకున్నారు. కానీ, దాని వెనుక ఊహించని కుట్ర ఉందని తేలింది. ముంబై మారణహోమాన్ని మించి దాడులు చేయాలన్న జైషే ప్లాన్‌ భగ్నమయ్యింది. కనీ వినీ ఎరుగని ఘోరం అది. పన్నెండేళ్ల క్రితం నాటి సంఘటన అది. దేశం యావత్తూ …

Read More

ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ కు ఫూలే- అంబేద్కర్ సేవా పురస్కారం

ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ కు ఫూలే- అంబేద్కర్ సేవా పురస్కారం తెలంగాణ విశ్వవిద్యాలయం మాస్ కమ్యూనికేషన్ విభాగ అధిపతి డాక్టర్ తెలంగాణ విశ్వవిద్యాలయం మాస్ కమ్యూనికేషన్ విభాగ అధిపతి డాక్టర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ సోమవారం ప్రతిష్టాత్మక ఫూలే- అంబేద్కర్ సేవా పురస్కారం అందుకున్నారు. స్నేహ టీవీ సంస్థలు ఆధ్వర్యంలో మాస్టర్ కీ అంబేద్కర్ టీవీ తరపున హైదరాబాద్ లో ఈ అవార్డు అందచేశారు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో …

Read More

Tejasvi Surya : బీజేపీ వ్యూహమేంటి?తేజస్వి సూర్య హైదరాబాద్‌కు ఎందుకొచ్చారు?

Tejasvi Surya : బీజేపీ వ్యూహమేంటి?తేజస్వి సూర్య హైదరాబాద్‌కు ఎందుకొచ్చారు? ఎన్నడూ లేని విధంగా ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై బీజేపీ సీరియస్‌గా దృష్టి పెట్టింది. కేంద్రమంత్రులు, జాతీయ స్థాయి నేతలను మోహరించింది. అలాగే, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్యకు కూడా బాధ్యతలు అప్పగించింది. దీంతో.. తేజస్వి సుడిగాలి ప్రచారం చేపట్టారు. యువత వల్లే దుబ్బాక :దుబ్బాకలో యువత బీజేపీకి అండగా నిలిచిందని ఆ పార్టీ నేతలు విశ్లేషించారు. ప్రధానంగా …

Read More

GHMC Elections : చాకచక్యంగా బీజేపీ వ్యూహాలు – ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలు

GHMC Elections : చాకచక్యంగా బీజేపీ వ్యూహాలు – ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలు గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎన్నికల వేళ.. టీఆర్ఎస్‌ – బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రణరంగం నెలకొంది. ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే పోటీ సాగింది. దుబ్బాక దెబ్బతో విలవిల్లాడిన టీఆర్‌ఎస్‌.. ఆ వెంటనే ముంచుకొచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలకోసం సర్వ శక్తులూ ప్రయోగించింది. దుబ్బాక ప్రభావాన్ని కనిపించనీయకుండా జాగ్రత్తపడేందుకు ప్రయత్నించింది. రాష్ట్రవ్యాప్తంగా …

Read More

America China Relations : బిడెన్‌ బలహీన అధ్యక్షుడా ? చైనాపై యుద్ధం చేస్తాడా?

America China Relations : బిడెన్‌ బలహీన అధ్యక్షుడా ? చైనాపై యుద్ధం చేస్తాడా? అమెరికా-చైనా మధ్య శత్రుత్వం ఇంకా పెరిగిపోతుందా? అవసరమైతే చైనాతో యుద్ధానికి కూడా జో బిడెన్‌ సిద్ధమవుతారా? బిడెన్‌ బలహీనమైన అధ్యక్షుడా ? చైనా ప్రభుత్వ సలహాదారుడొకరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారాయి. అమెరికా, చైనా మధ్య నిన్నా మొన్నటిదాకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అయితే, ఆ తీవ్రత …

Read More

మనసు మార్చుకున్న హార్లీ డేవిడ్‌సన్‌ – భారత్‌లో కార్యకలాపాలు యథాతథం

మనసు మార్చుకున్న హార్లీ డేవిడ్‌సన్‌ – భారత్‌లో కార్యకలాపాలు యథాతథంగా కొనసాగిస్తామని ప్రకటించింది. లగ్జరీ బైక్‌ లవర్లకు గుడ్‌న్యూస్‌. హార్లీ డేవిడ్‌సన్‌ మనసు మార్చుకుంది. భారత మార్కెట్ల నుంచి తరలివెళ్లే ఆలోచనకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తానని ప్రకటించింది. అమెరికాకు చెందిన లగ్జరీ బైక్‌ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్‌ భారత్‌లో తన కార్యకలాపాలను కొనసాగించబోతోంది. 2021 జనవరి నుంచి యథావిధిగా కార్యకలపాలు సాగుతాయని సంస్థ ప్రకటించింది. కొత్త …

Read More

fact check – ఏదినిజం? : బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా చేశారా?

బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా చేశారా? సోషల్ మీడియాలో ఇవాళ ఉదయం నుంచి ఇదే హాట్‌ టాపిక్‌ అయ్యింది. వాస్తవానికి రాజాసింగ్‌ హార్డ్‌కోర్‌ హిందూ నాయకుడు. ఒకరకంగా చెప్పాలంటే బీజేపీలో ఉద్ధండులమని చెప్పుకునే నేతలకన్నా రాజాసింగ్‌ ఒక అడుగు ముందే ఉంటారు. ఎక్కడ హిందూ ధర్మానికి ఇబ్బంది తలెత్తినా, హిందువులపై దాడులు జరిగినా వెంటనే స్పందిస్తారు. బాధ్యులపై ఆరోపణలు చేస్తారు. పోలీసులను విమర్శిస్తారు. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తారు. బీజేపీ నేతలు సర్దుకునేలోపే తన …

Read More