
ఫ్యాక్ట్‌చెక్ – ఏది నిజం? 2020-2021 సంవత్సరానికి రైల్వే మంత్రిత్వశాఖ ఉద్యోగుల జీతం, పెన్షన్ నిలిపేసిందా ?
రైల్వే మంత్రిత్వ శాఖ తన పరిధిలో పనిచేసే ఉద్యోగులకు జీతం, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఈ యేడాది నిలిపివేయబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కరోనా లాక్డౌన్ పరిస్థితుల కారణంగా ఇది నిజమే అంటూ వాదిస్తున్నారు. నమ్మేవాళ్లు కూడా నమ్ముతున్నారు. మరి ఏది నిజం ? ఫ్యాక్ట్‌చెక్ – ఇది అబద్ధం. PIB Fact Check: ఇలాంటి ఆదేశాలు రైల్వేశాఖ ఇవ్వలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిర్ధారించింది. కాబట్టి ఇది …
Read More