FACT CHECK – ఏదినిజం ? వరదనష్టం వద్దంటూ బండి సంజయ్‌ లేఖ రాశారా? ఆ లేఖలో ఉన్న మూడు లోపాలేంటి ?

FACT CHECK – ఏదినిజం ? వరదనష్టం వద్దంటూ బండి సంజయ్‌ లేఖ రాశారా? ఈ దుమారం రేపింది ఎవరు ? అసలు ఈ వ్యవహారానికి మూలకారణమేంటి? ఫుల్‌ డీటెయిల్స్‌ చూద్దాం… హైదరాబాద్‌లో గత నెల కురిసిన వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేశాయి. వందేళ్ల క్రితం నాటి వరదలను గుర్తుకు తెచ్చాయి. హైదరాబాద్‌ నగరం దాదాపు సగం మునిగిపోయింది. అంచనాకు అందని రీతిలో నష్టం వాటిల్లింది. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం …

Read More

FACT CHECK – ఏది నిజం? : కరోనా సోకిన వాళ్లకు ఐసొలేషన్‌, సోషల్‌ డిస్టెన్సింగ్‌ అవసరం లేదా ?

ఇక నుంచి కరోనా సోకిన వాళ్లకు ఐసొలేషన్‌, సోషల్‌ డిస్టెన్సింగ్‌ అవసరం లేదా ? సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక పోస్ట్‌ ఇదే చెబుతోంది. WHO ఈ విషయాన్ని చెప్పిందని ఆ వైరల్‌ పోస్ట్‌లో పేర్కొంటున్నారు. ప్రచారం : అందులో ఉన్న సారాంశం చూస్తే.. సోషల్ మీడియాలో ఒక వీడియో తిరుగుతోంది. ఆవీడియోకు ఈ కామెంట్‌ను జోడించారు. కరోనా మార్గదర్శకాలకు సంబంధించి WHO యూటర్న్‌ తీసుకుందని, ప్రధాన అంశాలను …

Read More

FACTCHECK – ఏదినిజం? : కిసాన్‌ వికాస్‌ మిత్ర సమితి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోందా?

FACTCHECK – ఏదినిజం? : కిసాన్‌ వికాస్‌ మిత్ర సమితి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోందా? వాస్తవమేంటో చూద్దాం… సోషల్‌ మీడియాలో ఓ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. ప్రపంచమంతా కరోనా కాలంలో ఉద్యోగాలు ఊడిపోయి జనమంతా బాధపడుతున్న సమయంలో ఆశాకిరణంలా ఆ పోస్ట్‌ కనిపిస్తోంది. అందులో ఉన్న సారాంశం చూస్తే.. కేంద్ర ప్రభుత్వంలోని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ విభాగం కింద …

Read More

FACT CHECK – ఏది నిజం? : ఇవి దుబ్బాకలో మద్యం బాటిళ్లు కాదు… వరద బాధితులకు పంపిణీ చేసిన లిక్కర్‌ బాటిల్స్‌ ఫోటో ఇది

దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గంలో ఎలక్షన్‌ హీట్‌ నెలకొంది. రాష్ట్రంలో అధికారపక్షం టీఆర్‌ఎస్‌, కేంద్రంలో అధికారపక్షం బీజేపీ మధ్య నువ్వా ? నేనా? అన్నట్లుగా తయారయ్యింది. ఇక, తాజా పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా తయారయ్యింది. నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ నేపథ్యంలో ఓఫోటో వైరల్‌ అవుతోంది. దుబ్బాకలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఇలా మద్యం బాటిళ్ల కవర్లను సిద్ధం చేశారని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రధానంగా వాట్సప్‌లో …

Read More

FACT CHECK – ఏదినిజం? : పిఎం కుసుమ్‌ యోజన కోసం రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలా ?

ప్రధానమంత్రి కుసుమ్‌ యోజన పథకానికి దరఖాస్తు చేసుకునే రైతులు తమకు సంబంధించిన డాక్యుమెంట్లు డిపాజిట్‌ చేసి, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని కొన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రచారం జరుగుతోంది. అలా ఫీజులు చెల్లించడం కోసమంటూ కొన్ని లింకులను కూడా ఆ పోస్టులకు జోడిస్తున్నారు. మరి.. పిఎం కుసుమ్‌ యోజన కోసం రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలా? ఏది నిజం? చూద్దాం… దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ …

Read More

FACT CHECK – ఏది నిజం ? : గుంతల రహదారి వీడియో హైదరాబాద్‌ కాదు – సోషల్‌ మీడియాలో ప్రచారం అవాస్తవం

సోషల్‌ మీడియాలో ఓ వీడియో కొద్ది రోజులుగా వైరల్‌ అవుతోంది. ఆ వీడియో 30 సెకనుల నిడివి ఉంది. భారీ గుంతల మీదుగా వాహనాలు జంప్ చేస్తూ వెళ్తున్న దృశ్యాలు అవి. అదుపు తప్పితే వాహనాలు బోల్తాకొట్టే ప్రమాదం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో కేసీఆర్‌ వాయిస్‌ను జోడించారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తానంటూ కేసీఆర్‌ ఓ సభలో మాట్లాడిన వ్యాఖ్యలను ఈ వీడియోలో చేర్చారు. కామెడీ మ్యూజిక్‌ను …

Read More

అవినీతిపై పోరులో చరిత్ర సృష్టిస్తారా? చతికిల పడతారా ?

సీఎంగా కేసీఆర్ రెండో ఇన్నింగ్స్ ఆరంభం సంచలనాలతో మొదలైంది .ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ ఏర్పాటులో జాప్యం, కొన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతి పై వ్యాఖ్యలు అన్నింటా సంచలనమే .నూతన రాష్ట్రానికి మొదటి సీఎంగా అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేసిన కేసీఆర్ ఈ రెండవ టర్మలో పాలనా సంస్కరణలపై దృష్టిసారించినట్లున్నారు. ఏ పని ప్రారంభానికైనా ఒక భూమికను ఏర్పాటు చేసుకునే సీఎం ,రాబోయే మార్పులకు పార్లమెంటు ఎన్నికల ను వేదికగా …

Read More

ఎన్టీయార్‌ హయాం తర్వాత అతిపెద్ద సంస్కరణలు – తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు

– వీఆర్‌వో వ్యవస్థ రద్దు, ఆ వెంటనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిపివేత – గంటల వ్యవధిలోనే అనుకున్నది పూర్తి – అవినీతే అసలు కారణం – కొత్త రెవెన్యూ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం – వీఆర్వోల వ్యవస్థ అవసరం లేదా ? – 113 యేళ్ల క్రితం నాటి చట్టంలో సమూల మార్పులు : – గతంలో రెవెన్యూ కోడ్‌ ప్రయత్నాలు విఫలం – గిన్నిస్‌ ప్రతినిధులనే కదిలించిన లంచాల …

Read More

జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌ జెండా – ఖారారయ్యిందన్న కేసీఆర్‌

త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయమైందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈమేరకు టీఆర్‌ఎస్‌ లెజిస్లేచర్‌ పార్టీ సమావేశంలో ప్రకటించారు. ఎమ్మెల్యేల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. మనం మళ్లీ జీహెచ్‌ఎంసీ పాలనాపగ్గాలు అందుకోబోతున్నామని, ఇది ఖరారయ్యిందని వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా సర్వేలు చేయించామని చెప్పిన కేసీఆర్‌ఎమ్మెల్యేలను అవాక్కయ్యేలా చేశారు. రహస్యంగా సర్వేలన్నీ పూర్తయ్యాయని, ఆ సర్వేలన్నీ కూడా టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. లేటెస్ట్‌ …

Read More