రామాయణం ముఖ్యఘట్టాలు – శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలు

ఇటీవలే శ్రీరామ జన్మభూమి అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ముఖ్య ఘట్టాన్ని హిందువులంతా తిలకించారు. భారత ప్రభుత్వం కూడా అందరూ ఇంట్లో నుంచే తిలకించేందుకు వీలుగా ప్రత్యక్షప్రసారం సదుపాయం కల్పించింది. అయితే రామాయణం గురించి, అందులో పేర్కొన్న ముఖ్య ఘట్టాల గురించి ఇంకా చర్చ జరుగుతోంది. కరోనా కాలంలో ఇలా చేస్తే.. సంతోషంగా, సంతృప్తిగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ నేపథ్యంలో శ్రీరాముడి ఉనికి, …

Read More

ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి

కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగుతోంది. ఉధృతంగా ప్రవహిస్తోంది.  వరద నీటితో భయానకంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే సరికే ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఇక ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నిండుకుండలా కనిపిస్తోంది. అనంతపురం ట్రెజరీ ఉద్యోగి దాచిన బంగారు, వెండి ఆభరణాలు, నగదు భారీగా పట్టివేత కోటి లింగాల ఘాట్‌ నుంచి ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ దాకా గోదావరి నది ఇప్పుడెలా ఉందో ఈ చిత్రాల్లో …

Read More

మిరుమిట్లు గొలుపుతున్న యాదాద్రి – రాత్రివేళ బంగారు వర్ణంలో జిగేల్

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి సకల హంగులతో సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల మాదిరిగా.. తెలంగాణలో యాదాద్రిని తీర్చి దిద్దుతామని రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆదిశగా భారీగా నిధులు కేటాయించారు. యాదాద్రి కొండ మొత్తం స్వరూపాన్నే మార్చేశారు. ఇప్పుడు ఆలయం కొత్త స్వరూపంలో కనిపిస్తోంది. రాత్రివేళ విద్యుద్దీప కాంతుల్లో బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. ఫ్యాక్ట్‌ఫుల్ పాఠకులకోసం ఆకట్టుకునే ఆ చిత్రాలు…    

Read More