
ఎస్పీ బాలు తాజా హెల్త్ బులెటిన్ విడుదల
నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయనకు వైద్యులు క్రిటికల్ కేర్ లో చికిత్స అందిస్తున్నారు ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం కు టెక్నో సహాయంతో చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు తాజాగా వెల్లడించారు. అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ భాస్కర న్ అన్న పేరిట తాజా హెల్త్ బులిటెన్ విడుదలైంది. అనంతపురం ట్రెజరీ ఉద్యోగి దాచిన బంగారు, …
Read More