FACT CHECK – ఏదినిజం? : పిఎం కుసుమ్‌ యోజన కోసం రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలా ?

ప్రధానమంత్రి కుసుమ్‌ యోజన పథకానికి దరఖాస్తు చేసుకునే రైతులు తమకు సంబంధించిన డాక్యుమెంట్లు డిపాజిట్‌ చేసి, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని కొన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రచారం జరుగుతోంది. అలా ఫీజులు చెల్లించడం కోసమంటూ కొన్ని లింకులను కూడా ఆ పోస్టులకు జోడిస్తున్నారు. మరి.. పిఎం కుసుమ్‌ యోజన కోసం రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలా? ఏది నిజం? చూద్దాం… దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ …

Read More

FACT CHECK – ఏది నిజం ? : గుంతల రహదారి వీడియో హైదరాబాద్‌ కాదు – సోషల్‌ మీడియాలో ప్రచారం అవాస్తవం

సోషల్‌ మీడియాలో ఓ వీడియో కొద్ది రోజులుగా వైరల్‌ అవుతోంది. ఆ వీడియో 30 సెకనుల నిడివి ఉంది. భారీ గుంతల మీదుగా వాహనాలు జంప్ చేస్తూ వెళ్తున్న దృశ్యాలు అవి. అదుపు తప్పితే వాహనాలు బోల్తాకొట్టే ప్రమాదం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో కేసీఆర్‌ వాయిస్‌ను జోడించారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తానంటూ కేసీఆర్‌ ఓ సభలో మాట్లాడిన వ్యాఖ్యలను ఈ వీడియోలో చేర్చారు. కామెడీ మ్యూజిక్‌ను …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? : భూపాలపల్లి అడవుల్లో పెద్దపులులు తిరుగుతున్నాయా?

కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో నాలుగు పెద్దపులులు అడవుల్లోకి వెళ్లడం చూడవచ్చు. దృశ్యం పరంగా చాలా ఆహ్లాదపరుస్తోంది ఆ వీడియో.. పులులు వెనక్కి తిరుగుతూ చూస్తూ వెళ్లడం గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. అయితే.. ఆ వీడియో కింద.. ఒక రైటప్‌ రాశారు. ‘భూపాలపల్లి జిల్లాలోని అడవిలో డ్రోన్‌ కెమెరాలో తీసిన నాలుగు పెద్దపులులు’ అని రైటప్‌ రాశారు. మరి ఇది నిజమేనా ? …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? : కోవిడ్-19 పేషెంట్లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందా ? 

కరోనా కాలంలో అనేక తప్పుడు వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ విషయం చక్కర్లు కొడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలకు కేంద్రప్రభుత్వం కోవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయిన పేషెంట్ల కోసం లక్షా యాభైవేల రూపాయలు ఇస్తోందని ఆక్లెయిమ్‌లో పేర్కొంటున్నారు. చాలామంది దీనిని ఫార్వార్డ్‌ చేస్తున్నారు. ఫ్యాక్ట్‌చెక్‌ – ఇది అబద్ధం. ఈ ప్రచారం అబద్ధమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తేల్చింది. ఈమేరకు అధికారికంగా ప్రకటించింది. Claim …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? విజయవాడ సిటీ పోలీసు ఆదేశాల పేరిట జరుగుతున్న ప్రచారం నిజమేనా ?

విజయవాడ సిటీ పోలీసులు జారీచేసినట్లు ఉన్న ఓ కార్డు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆకార్డులో ఇలా రాశారు. ‘ఎవరైనా ఇంటిదగ్గరికి వచ్చి మేము గవర్నమెంట్ హాస్పిటల్‌ నుంచి వచ్చాం. ఇన్సులిన్‌, విటమిన్స్‌, ఇంజక్షన్స్‌ వేస్తాము అని చెప్తే తొందరపడి వేయించుకోవద్దు. టెర్రరిస్ట్ గ్రూప్‌ ఈ విధంగా వచ్చి ఎయిడ్స్‌ ఇంజక్షన్లు వేస్తున్నరంట. ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? కరోనా మెస్సేజ్‌లు పోస్ట్‌ చేస్తే ఐటి యాక్ట్‌ ప్రకారం …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? కరోనా మెస్సేజ్‌లు పోస్ట్‌ చేస్తే ఐటి యాక్ట్‌ ప్రకారం కేసులు పెడతారా ?

సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ఒక మెస్సేజ్‌ వైరల్‌గా మారింది. కేంద్రప్రభుత్వ అధికారిక చిహ్నం లెటర్‌ హెడ్‌పై ఓ మెస్సేజ్‌ను టైప్‌ చేసి పోస్ట్‌ చేస్తున్నారు. చాలా మంది ఆ మెస్సేజ్‌ను ఫార్వార్డ్‌ చేస్తున్నారు. కరోనాకాలం కావడంతో నిజమే అని తెలియకున్నా షేర్‌ చేసుకుంటున్నారు. వైరల్‌ అవుతున్న ఆ ఇమేజ్‌లో ఇలా ఉంది : ‘ఈరోజు నుంచి కరోనా వైరస్‌పై ఎవరైనా మెస్సేజ్‌లు కానీ, వీడియోలు కానీ పెట్టారంటే సెంట్రల్‌ గవర్నమెంట్‌ …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? : ఓ ముస్లిం హిందూ అమ్మాయిలను దత్తత తీసుకొని ఖర్చంతా భరించి హిందూ సంప్రదాయంలో పెళ్లి చేశాడా ?

సోషల్‌ మీడియాలో ఓ ఫోటో బాగా వైరల్‌ అవుతోంది. ఓ ముస్లిం వ్యక్తి.. ఇద్దరు హిందూ యువతులకు తన సొంత ఖర్చులతో హిందూ సంప్రదాయంలో పెళ్లిచేసి పంపిస్తున్నాడని, ఆ సందర్భంగా పిల్లలు ఆయనను పట్టుకొని ఏడ్చేస్తున్నారని రైటప్‌ జోడించారు. చిన్నప్పటినుంచీ ఆ పిల్లలను అతనే దత్తత తీసుకొని మరీ పెంచాడని, పెళ్లికూడా హిందూ సంప్రదాయంలో చేశాడని కూడా పేర్కొంటున్నారు. ఆ ఫోటో చూడగానే హృదయాన్ని కదిలించేదిగా ఉండటం, రైటప్‌ కూడా …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? : రోప్‌వేలో కేబుల్‌ కారు కాలిపోతున్న దృశ్యం హరిద్వార్‌లో జరిగిందా ? ఇవి తాజా దృశ్యాలేనా?

సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ఓ దృశ్యం వైరల్‌గా మారింది. అందులో ఓ రోప్‌వేలోని కేబుల్‌ కారులో పెద్ద ఎత్తున మంటలు లేచాయి. ఆ కారు పూర్తిగా మంటల్లో బుగ్గి అవుతోంది.దాని వెనకే మరో రెండు కేబుల్‌ కార్లు కూడా ఉన్నాయి. వాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హాహాకారాలు చేస్తున్నారు. ఈ ప్రమాదం నిన్న హరిద్వార్‌లోని మాన్సాదేవి ఆలయంలో జరిగిందని వాట్సప్‌ సహా మిగతా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రైటప్‌ జోడించి …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనకోసం నియామకాలు చేస్తున్నారా ?

గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన విభాగంలో పనిచేసేందుకు కొత్తగా నియామకాలు చేపడుతున్నారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్ అవుతోంది. మరి ఏదినిజం? ఫ్యాక్ట్‌చెక్‌ – ఇది అబద్ధం : PIB Fact Check: ఇలాంటి నియామక ఉత్తర్వులేవీ వెలువడలేని PIB FactCheck నిర్ధారించింది. కాబట్టి ఇలాంటి పోస్ట్‌ చూస్తే నమ్మకండి. ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? 2020-2021 సంవత్సరానికి రైల్వే మంత్రిత్వశాఖ ఉద్యోగుల …

Read More