ఇక సీజనల్‌ వైరస్‌గా కరోనా – అమెరికా అధ్యయనం

కరోనా వైరస్‌.. సామాజిక వ్యాప్తిని దాటి.. సీజనల్‌ వైరస్‌గా మారిపోనుందట. అమెరికా శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనంలో ఇది వెల్లడయ్యింది. కరోనా గురించి ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కరోనా వచ్చి దానంతట అదే అంతర్ధానమయిపోతుందని కొందరు, కరోనాతో సహజీవనం తప్పదని మరికొందరు.. క్రమంగా కరోనా తీవ్రత తగ్గిపోతుందని ఇంకొందరు.. ఇలా వాదిస్తున్నారు. అయితే.. అమెరికా అధ్యయనంలో ఇప్పుడు సరికొత్త అంశం తేలింది. మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ తప్పనిసరి కానుందా …

Read More

మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ తప్పనిసరి కానుందా ?

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరించింది. రోజు రోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో.. వరల్డ్‌ కరోనా మీటర్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పైపైకి ఎగబాకుతోంది. ఇప్పటికే కరోనా తీవ్రతను తగ్గించే లక్ష్యంతో ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ విధించుకున్నాయి. తర్వాత అన్‌లాక్‌ ప్రక్రియ మొదలయ్యింది. అయితే.. తాజా గణాంకాల నేపథ్యంలో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ తప్పనిసరి కానుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే స్టేషన్లలో రద్దీ ఉంటే టికెట్‌ …

Read More

బ్రేకింగ్‌ న్యూస్‌ : శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో అర్థరాత్రి దాటాక మంటలు

కర్నూలు జిల్లా శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. అర్థరాత్రి సమయంలో తెలంగాణ ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్‌ తలెత్తింది. 4వ యూనిట్‌ టర్మినల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కరోనా కాలంలో ఇలా చేస్తే.. సంతోషంగా, సంతృప్తిగా గణపతి నవరాత్రి ఉత్సవాలు షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ప్యానల్ బోర్డులలో ఏర్పడిన మంటలకు భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి. జీరో లెవల్ నుండి సర్వీస్ బే …

Read More

తెలంగాణలో దేశంలోనే అత్యున్నత పోలీసింగ్ : డీ.జీ.పీ. మహేందర్ రెడ్డి

– ముగిసిన సైబ్-హర్ నెల రోజుల కార్యక్రమం   సమాజంలో శాంతి, భద్రతల పరిస్థితి పటిష్టంగా ఉంటేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని, దీనికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రమని డీ.జీ.పీ. ఎం. మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ పోలీస్ శాఖ ఆధునీకరణకు, పటిష్ఠతకు అందిస్తున్న ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితి పటిష్టంగా ఉందని చేశారు అన్నారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు రాష్ట్రంలోని …

Read More