marriage in classroom

Marriage in Class Room : సమాజం ఎటు వెళ్తోంది? తరగతి గదిలో క్లాస్‌మేట్స్‌ పెళ్లి

Marriage in Class Room : తరగతి గదిలో క్లాస్‌మేట్స్‌ పెళ్లి.. సమాజం ఎటు వెళ్తోంది? ఇదేనా పిల్లలు నేర్చుకుంటున్న సంస్కారం? ఇదేనా విద్యార్థులపై పెద్దల పర్యవేక్షణ? తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్టు? బోధకులు ఏం నేర్పిస్తున్నట్టు? మనం చూడబోయే దృశ్యం పరిశీలిస్తే.. ఇవే కాదు.. ఇంకా ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలు మనసును తొలిచేస్తున్నాయి. మహోన్నత సంస్కారానికి నిలయమైన భూమి అంటూ ప్రపంచదేశాలు భారతావనిని గుర్తిస్తున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు మన …

Read More

DIWALI Rare Story : దీపావళి పర్వదినంపై కంచి పరమాచార్య ప్రబోధించిన పురాణ గాథ ఇది : ఇంతకుముందు ఎప్పుడైనా ఈ గాథ విన్నారా?

DIWALI Rare Story : దీపావళి పర్వదినంపై కంచి పరమాచార్య ప్రబోధించిన పురాణ గాథ ఇది. ఇంతకుముందు ఎప్పుడైనా ఈ గాథ విన్నారా? అయితే, ఈ అరుదైన గాథను చదవండి. దీపావళి పర్వదినం.. అందరికీ పండుగ రోజు. దేశమంతా ఒకే తరహాలో జరుపుకునే అరుదైన పండుగల్లో దీపావళి ప్రముఖమైనది. దీపావళి ప్రాశస్త్యం గురించి ఎన్నో కథలు, పురాణ గాథలు మనుగడలో ఉన్నాయి. అయితే, కంచి పరమాచార్య చెప్పిన ఈ చరిత్ర.. …

Read More

Suspended Meals & Coffee : సస్పెండెడ్ కాఫీ &మీల్స్ చరిత్ర – ఏయే దేశాల్లో అమలవుతుందంటే…

Suspended Meals & Coffee : సస్పెండెడ్ కాఫీ & మీల్స్. ఇదో అద్భుతమైన ఆలోచన ఆలోచన. అవసరంలో క్షుద్బాధను తీర్చే మహత్తర కార్యం. మరి.. ఈ సస్పెండెడ్‌ కాఫీ, సస్పెండెడ్‌ మీల్స్‌ చరిత్ర ఏంటో తెలుసా? ఇది ఏయే దేశాల్లో అమలవుతుందో చూద్దాం… సోషల్‌ మీడియాలో ఇటీవలి కాలంగా సస్పెండెడ్ మీల్స్‌, సస్పెండెడ్‌ కాఫీ అనే క్యాంపెయిన్‌ గురించి విరివిగా వినిపిస్తోంది. వినడానికే వింతగా ఉన్నా.. పలు దేశాల్లో …

Read More

Dubbaka Results Review : దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి విజయానికి దోహదపడ్డ పది అంశాలు : డాక్టర్‌ వడ్డి విజయసారథి

ఏదైనా ఒక పరిణామానికి మనకుండే ఓపికను బట్టి ఎన్ని కారణాలైనా జాబితా వ్రాసుకోవచ్చు. దుబ్బాక ఉపఎన్నికలో తెరాస ఓటమి,భాజపా అభ్యర్థి రఘునందనరావు గెలుపులకు దారి తీసిన పదిఅంశాలను మీ ముందుంచాలనుకొంటున్నాను. 1)తెలంగాణ అంతటా తెరాస కుటుంబ పరిపాలన పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. గట్టిగా నిలదీసేవారు, ఎండగట్టేవారూ ఉంటేనే అది వ్యక్తమవుతుంది. అటువంటి వారు కనబడనిచోట్ల ‘మనం ఒకరిద్దరం బయటపడి ఎదిరిస్తే మాత్రం ఏమవుతుంది?’ అనుకొని ప్రజానీకం నోరుమూసుకొని ఉండి …

Read More

DIWALI : బరాబర్ దీపావళి జరుపుకుంటానంటున్న సగటు వ్యక్తి

బరాబర్ దీపావళి జరుపుకుంటానంటున్న సగటు వ్యక్తి. నిజమే యేడాదికి ఒక్కసారి జరుపుకునే సంతోషాన్ని వదులుకునేందుకు చాలామంది సిద్ధంగా లేరు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని కుట్రలు పన్నినా తనపని తాను చేసుకుపోతానంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది. చాలామంది బయటకు చెప్పుకోకపోయినా, వాళ్ల మదిలో ఏముందో అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టిందీ పోస్ట్‌. మరి, అందులో ఏముందో …

Read More

DIWALI DARKNESS : దీపావళికి ఇంత దీనస్థితి ఎందుకు ? – మన పండుగ మనం జరుపుకోవద్దా?

దీపావళికి ఇంత దీనస్థితి ఎందుకు ? – మన పండుగ మనం జరుపుకోవద్దా? అని ప్రశ్నిస్తున్నారు హిందువులు. అనాదిగా వస్తున్న అతిపెద్ద పండుగపై నీలినీడలు కమ్ముకోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతికి ప్రతీకలు – శాస్త్రీయంగానూ నిరూపితాలు : హిందూ పండుగలు సనాతన సంస్కృతికి ప్రతీకలు. అంతేకాదు.. ప్రతీ పండుగకూ కొన్ని ఆచారాలను, ప్రత్యేక రీతిలో నిర్వహిస్తారు. అవి శాస్త్రీయంగానూ నిరూపితమయ్యాయి. అయితే, కొన్నేళ్లుగా హిందూ పండుగలపై ఒక్కొక్కటిగా ఆరోపణలు, …

Read More

స్కూళ్లు తెరిచారు.. చిన్నారులకు కరోనా సోకింది

ఆంధ్రప్రదేశ్‌లో ఆలోచింపజేస్తున్న నిర్ణయాలు స్కూళ్లు తెరిచారు.. చిన్నారులకు కరోనా సోకింది… ఆంధ్రప్రదేశ్‌లో ఆలోచింపజేస్తున్న నిర్ణయాలు. నిజంగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆలోచింపజేస్తున్నాయి. ప్రపంచమంతా కరోనా బారిన పడి విలవిల్లాడుతుంటే ఏపీ ప్రభుత్వం స్కూళ్లు తెరిచింది. ఇలాంటి నిర్ణయం వద్దని ఎన్ని సంఘాలు ప్రాధేయపడినా, ఎన్ని పార్టీలు హెచ్చరించినా ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. పాఠశాలలను ప్రారంభించింది. అయితే కఠిన నిబంధనలు అమలు చేసింది. కానీ, ఆ కఠిన నిబంధనలు కూడా …

Read More

Second Wave – Lockdown : లాక్‌డౌన్‌.. అదో పీడకల… కానీ, మళ్లీ ముంచుకొస్తోందట !

సెకండ్‌ వేవ్‌..  తీసుకొస్తోందట భారత్‌లో మరోసారి ప్రకంపనలు సెకండ్‌ వేవ్‌.. లాక్‌డౌన్‌.. అదో పీడకల… కానీ, మళ్లీ ముంచుకొస్తోందట. అవును. లాక్‌డౌన్‌ ప్రజలను ఒకరకంగా కట్టేసినట్లు చేసింది. ఆర్థికంగా చితికిపోయేలా చేసింది. కలలో కూడా అలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కావొద్దని ప్రతి ఒక్కరూ వేడుకునేలా చేసింది. కానీ, అది మళ్లీ వస్తోందట. ఇప్పటికే బిక్క చచ్చిపోయిన జనాలను మరింత కుంగదీసేలా చేయబోతోందట. దీనికంతటికీ కారణం కరోనా మహమ్మారి. కంటికి …

Read More

Health – Stroke : నిశ్శబ్ద కిల్లర్ స్ట్రోక్‌ను ఎదుర్కొందాం – FASTతో గుర్తిద్దాం

ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంత మంచిగా నయం   స్ట్రోక్ అనేది ప్రపంచంలోనే అంగవైకల్యం కలిపించడంలో అతి పెద్ద కారణమే కాకుండా మరణాలు సంభవించడానికి రెండవ అతిపెద్ద కారణం కూడా.  ఇంతటి ప్రమాదకారి ఈ స్ట్రోక్ ను పూర్తి స్థాయిలో నిరోధించవచ్చు.  స్ట్రోక్ కారణంగా శాశ్వతంగా లేక పాక్షికంగా పక్షవాతం రావడం లేదా మాట్లాడలేక పోవడం, జ్ఞాపకాలను కోల్పోవడం, సరిగ్గా గుర్తుంచుకోలేక పోవడం వంటివి సంభవించవచ్చు.  ఇలా స్ట్రోక్ …

Read More