`అర్ధ శతాబ్దం` నుంచి `పుష్ప` లుక్ రిలీజ్ చేసిన న‌టి శ్రీ‌దివ్య‌

కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో రిషిత శ్రీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం `అర్ద శతాబ్ధం`. అందాల రాక్ష‌సి ఫేం నవీన్ చంద్ర పవర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా న‌టిస్తున్నారు. రవీంద్ర పుల్లే దర్శకుడు. చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపులో ఉంది. ఇటీవ‌ల రానా రిలీజ్ చేసిన మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ ప్రేక్ష‌కుల్లోకి దూసుకెళ్లింది.   తాజాగా బ‌తుక‌మ్మ సంబురాల‌ సంద‌ర్భంగా `పుష్ప‌` పాత్ర …

Read More

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ విడుదల..

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులకి పుట్టినరోజు సందర్భంగా స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చారు రాధేశ్యామ్ చిత్ర నిర్మాణ సంస్థ‌లు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్. అక్టోబర్23న ప్రభాస్ బర్త్ డే కానుకగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ విక్ర‌మాదిత్యగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫ‌స్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చిన మహబూబాబాద్‌ కిడ్నాప్‌ …

Read More

‘ఎఫ్‌ 2’ చిత్రానికి, అనీల్‌ రావిపూడికి ఇండియన్‌ పనోరమ అవార్డ్స్‌

2019  సంక్రాంతి సినిమాల బరిలో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఎఫ్‌ 2..ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌’. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌తో వరుస విజయాలను అందుకున్న దర్శకుడు అనీల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు, చిత్ర డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడికి అరుదైన గౌరవం దక్కింది. 2019 ఏడాదికిగానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు అవార్డులు కేంద్ర సమాచార ప్రసారశాఖ ప్రకటించింది. ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల …

Read More

అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘Tempt రాజ’ మోషన్ పోస్టర్ విడుదల…!

సే క్రియేషన్స్ బ్యానర్ పై ఏఆర్కె ఆర్ట్స్ సమర్పణలో వస్తోన్న సినిమా “Tempt రాజ”. ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా హీరో మరియు నిర్మాత రాంకి (వీర్నాల రామకృష్ణ) మాట్లాడుతూ… “Tempt రాజ” సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ …

Read More

‘కళాపోషకులు’ టీజ‌ర్ విడుద‌ల‌..

విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరోహీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై  చలపతి  పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో ఏమ్. సుధాకర్ రెడ్డి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ‘కళాపోషకులు’.  న‌టుడు జెమిని సురేష్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.  ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈ రోజు హైదారాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఈ మూవీ టీజ‌ర్ ను మీడియా …

Read More

తుగ్లక్ దర్బార్’ నుండి తప్పుకున్నాను –  అదితి రావు హైదరి 

 టాలెంటెడ్ బ్యూటీ అదితి రావు హైదరి ‘విజయ్ సేతుపతి’ తుగ్లక్ దర్బార్ సినిమాలో  తానూ నటించట్లేదు అని తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా  భారతీయ చలన చిత్ర పరిశ్రమతో సహా  ప్రపంచం సినీ లోకమే  గత 6-8 నెలలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం  దశలవారీగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్స్ ను మొదలుపెట్టారు. పని లేక నటీనటులు …

Read More

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నాతో ఆట. త్వరలోనే విడుదల

విగ్నేష్ ధనుష్ సమర్పణలో శుక్లాంబరధరం సిని క్రియేషన్ పతాకం పై పి. బి. లింగరాజ్ దర్శకత్వంలో బి. ఎల్. బాబు నిర్మిస్తున్న తెలుగు చిత్రం “నాతో ఆట”. నూతన నటి నటులతో నిర్మించబడిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తీ చేసుకుని విడుదల కు సిద్ధం గా ఉంది. అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత బి. ఎల్. బాబు. ఈ చిత్రాన్ని మోహిత్ …

Read More

పూర్ణ‌, క‌ల్యాణ్‌జీ గోగ‌న‌, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కాంబినేష‌న్ ఫిల్మ్ ‘సుంద‌రి’ ప్రి లుక్ విడుద‌ల‌

రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ ‘సుంద‌రి’ అనే టైటిల్‌తో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్‌ను నిర్మిస్తోంది. వారి మ‌రో చిత్రం ‘సూప‌ర్ మ‌చ్చి’ ఇప్ప‌టికే షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేసుకుంది.క‌ల్యాణ్‌జీ గోగ‌న డైరెక్ట్ చేస్తోన్న ‘సుంద‌రి’ చిత్రంలో హీరోయిన్‌గా పూర్ణ న‌టిస్తున్నారు. క‌ల్యాణ్‌జీకి ద‌ర్శ‌కుడిగా ఇది రెండో చిత్రం. ఇదివ‌ర‌కు ఆయ‌న విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అమితంగా పొందిన ‘నాట‌కం’ చిత్రాన్ని రూపొందించారు. గురువారం ‘సుంద‌రి’ ప్రి లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర బృందం …

Read More

‘‘వాడు పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ’’…     అంటూ వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ‘రామరాజు ఫర్‌ భీమ్‌’

ఎంటైర్‌ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్‌ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రం నుండి ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ 119వ జయంతి(అక్టోబర్‌ 22) సందర్భంగా ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ టీజర్‌ను మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ విడుదల చేశారు.   కొమురం భీమ్‌ పాత్ర గురించి అల్లూరి సీతారామరాజు వెర్షన్‌లో సాగుతున్న ఈ …

Read More