FACT CHECK – ఏదినిజం ? వరదనష్టం వద్దంటూ బండి సంజయ్‌ లేఖ రాశారా? ఆ లేఖలో ఉన్న మూడు లోపాలేంటి ?

FACT CHECK – ఏదినిజం ? వరదనష్టం వద్దంటూ బండి సంజయ్‌ లేఖ రాశారా? ఈ దుమారం రేపింది ఎవరు ? అసలు ఈ వ్యవహారానికి మూలకారణమేంటి? ఫుల్‌ డీటెయిల్స్‌ చూద్దాం… హైదరాబాద్‌లో గత నెల కురిసిన వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేశాయి. వందేళ్ల క్రితం నాటి వరదలను గుర్తుకు తెచ్చాయి. హైదరాబాద్‌ నగరం దాదాపు సగం మునిగిపోయింది. అంచనాకు అందని రీతిలో నష్టం వాటిల్లింది. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం …

Read More

FACT CHECK – ఏది నిజం? : కరోనా సోకిన వాళ్లకు ఐసొలేషన్‌, సోషల్‌ డిస్టెన్సింగ్‌ అవసరం లేదా ?

ఇక నుంచి కరోనా సోకిన వాళ్లకు ఐసొలేషన్‌, సోషల్‌ డిస్టెన్సింగ్‌ అవసరం లేదా ? సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక పోస్ట్‌ ఇదే చెబుతోంది. WHO ఈ విషయాన్ని చెప్పిందని ఆ వైరల్‌ పోస్ట్‌లో పేర్కొంటున్నారు. ప్రచారం : అందులో ఉన్న సారాంశం చూస్తే.. సోషల్ మీడియాలో ఒక వీడియో తిరుగుతోంది. ఆవీడియోకు ఈ కామెంట్‌ను జోడించారు. కరోనా మార్గదర్శకాలకు సంబంధించి WHO యూటర్న్‌ తీసుకుందని, ప్రధాన అంశాలను …

Read More

FACTCHECK – ఏదినిజం? : కిసాన్‌ వికాస్‌ మిత్ర సమితి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోందా?

FACTCHECK – ఏదినిజం? : కిసాన్‌ వికాస్‌ మిత్ర సమితి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోందా? వాస్తవమేంటో చూద్దాం… సోషల్‌ మీడియాలో ఓ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. ప్రపంచమంతా కరోనా కాలంలో ఉద్యోగాలు ఊడిపోయి జనమంతా బాధపడుతున్న సమయంలో ఆశాకిరణంలా ఆ పోస్ట్‌ కనిపిస్తోంది. అందులో ఉన్న సారాంశం చూస్తే.. కేంద్ర ప్రభుత్వంలోని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ విభాగం కింద …

Read More

FACT CHECK – ఏది నిజం? : ఇవి దుబ్బాకలో మద్యం బాటిళ్లు కాదు… వరద బాధితులకు పంపిణీ చేసిన లిక్కర్‌ బాటిల్స్‌ ఫోటో ఇది

దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గంలో ఎలక్షన్‌ హీట్‌ నెలకొంది. రాష్ట్రంలో అధికారపక్షం టీఆర్‌ఎస్‌, కేంద్రంలో అధికారపక్షం బీజేపీ మధ్య నువ్వా ? నేనా? అన్నట్లుగా తయారయ్యింది. ఇక, తాజా పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా తయారయ్యింది. నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ నేపథ్యంలో ఓఫోటో వైరల్‌ అవుతోంది. దుబ్బాకలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఇలా మద్యం బాటిళ్ల కవర్లను సిద్ధం చేశారని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రధానంగా వాట్సప్‌లో …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? : కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లలకోసం కొత్త పథకం ప్రవేశపెట్టిందా ? సంవత్సరానికి రూ.24వేలు ఇస్తుందా?

కొద్దికాలంగా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆ పోస్ట్‌లో పేర్కొంటున్నారు. ‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకము ‘ పేరిట కొత్తగా మోదీ ప్రభుత్వం ప్రారంభించిందని, దీని ప్రకారం అమ్మాయిల తల్లిదండ్రులకు యేడాదికి రూ.24వేలు కేంద్రమే ఇస్తుందని రైటప్‌ జోడిస్తున్నారు. ఇది నిజమా, కాదా ? అని తెలుసుకోకుండా చాలామంది దీన్ని …

Read More

కేరళలో సాధారణ పౌరుల డైలమా

నేడు మనదేశంలో రాజకీయాలను విశ్లేషించే వారందరూ వోటర్ల కులమతాలను ఆధారంచేసుకొని  కేరళ వారు ఎలా స్పందించబోతున్నారో అంచనావేసి చెప్పేవారే. ఇలా విశ్లేషించే కళకు ఒక శాస్త్రానికి ఇచ్చేంత గౌరవమిస్తూ దానికి సెఫాలజీ అని పేరుపెట్టారు. ప్రతివ్యక్తీ తన కులం లేదా మతం లేదా ప్రాంతం ఆధారం చేసుకుని ఆలోచిస్తూ రాజకీయాలలో పాల్గొంటూ ఉంటాడని చెప్పటమే గాక దానికి ఐడెంటిటీ పాలిటిక్స్ అంటూ గౌరవప్రదమైన స్థానమిచ్చారు. (ఈ రెండు పదాలనూ నేను …

Read More

మన శరీర నిర్మాణం ఓ అద్భుతం – ప్రకృతికి అనుగుణంగా పరిణామం

ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి : – మన కడుపులో ఉద్భవించే ఆమ్లం (acid) రేజర్ బ్లేడ్‌లను కూడా కరిగిస్తుంది. – మనం రోజుకి సగటున 40 నుంచి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం. – మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటుంది. తర్వాత అవి రాలిపోతాయి. వాటి స్థానంలో కొత్తగా వేరేవి పెరుగుతాయి. – ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు …

Read More