అసెంబ్లీ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతి

హైదరాబాద్‌లోని అసెంబ్లీ, రవీంద్రభారతి ముందు ప్రధాన రహదారిపై ఆత్మహత్యాయత్నం చేసుకున్న నాగులు అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఆరేళ్లు గడిచినా ఇంకా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కడం లేదన్న కారణంతో నాగులు.. ఈనెల 10వ తేదీన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అసెంబ్లీ ముందు సెక్యూరిటీ ఉండటంతో పక్కనే ఉన్న రవీంద్రభారతి ముందుకు వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బిగ్ …

Read More

బిగ్‌ బ్రేకింగ్‌ : అన్‌లాక్‌ 4.0 ఆవిష్కరించిన కేంద్రం : మెట్రోరైళ్లకు అనుమతి

లాక్‌డౌన్‌ తర్వాత క్రమంగా అన్‌లాక్‌డౌన్‌ లలో ఆంక్షలు సడలిస్తున్న కేంద్రం.. అన్‌లాక్‌ 4.0 ను ఆవిష్కరించింది. దీని ప్రకారం మరికొన్నింటికి సడలింపులు ఇచ్చింది. కొన్నింటికి మాత్రం ఇంకా సడలింపులు ఇవ్వలేదు. పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌ క్లాసుల షెడ్యూల్‌ విడుదల అన్‌లాక్‌ 4.0 ప్రకారం సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి మెట్రో రైళ్లకు అనుమతులు ఇచ్చారు. అలాగే, సెప్టెంబర్‌ 21 నుంచి క్రీడలు, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు అనుమతి ఇచ్చారు. అయితే, …

Read More

ఉన్నతమైన సమాజ నిర్మాణానికి భాషా సంస్కృతులే పునాది – ఉపరాష్ట్రపతి

– తెలుగు భాషను కాపాడుకోవటమే గిడుగు వారికి అందించే నిజమైన నివాళి – మాతృభాషా దినోత్సవం అంటే స్వాభిమాన దినోత్సవం – పురోభివృద్ధిని కోరుకునే వారు పూర్వ వృత్తాన్ని మరచిపోకూడదు – యువతకు సంస్కృతిని, మాతృభాషను మరింత చేరువ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత – సాంకేతిక రంగంలో నూతన మాతృభాషా పదాల సృష్టి జరగాలి – నూతన జాతీయ విద్యావిధానం విద్యార్థుల సమగ్ర వికాసానికి ఊతమిస్తుంది   ఉన్నతమైన …

Read More

అమిత్‌ షా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన ఎయిమ్స్‌ – ఏముందంటే ?

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తాజా హెల్త్‌ బులెటిన్‌ను ఎయిమ్స్‌ వైద్యులు రిలీజ్‌ చేశారు. కోవిడ్‌-19 పాజిటివ్‌ నుంచి కోలుకున్న తర్వాత.. అస్వస్థత కారణంగా ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అయితే.. ఎయిమ్స్‌ తాజా హెల్త్‌ బులెటిన్‌లో అమిత్‌ షా కోలుకున్నారని వెల్లడించారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్‌ చేస్తామని ప్రకటించారు. బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రాణహాని : పోలీసుల లేఖ – భద్రత పెంపు ఆగస్టు 2వ తేదీన …

Read More

పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌ క్లాసుల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌ క్లాసుల షెడ్యూల్‌ విడుదల చేసింది. ప్రతిరోజూ ప్రసారమయ్యే ఆయా తరగతుల సబ్జెక్టులు, పాఠ్యాంశాలను అందులో వివరించింది. దూరదర్శన్‌ యాదగిరి, టి శాట్‌ విద్య ఛానెల్‌లో సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఈ ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. భయపడినట్టే జరిగింది.. లిఫ్ట్‌ బటన్‌ వాడిన 20 మందికి కరోనా మొదటి విడతగా 14 రోజుల ఆన్‌లైన్‌ క్లాసుల షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. మూడో …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? : కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లలకోసం కొత్త పథకం ప్రవేశపెట్టిందా ? సంవత్సరానికి రూ.24వేలు ఇస్తుందా?

కొద్దికాలంగా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆ పోస్ట్‌లో పేర్కొంటున్నారు. ‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకము ‘ పేరిట కొత్తగా మోదీ ప్రభుత్వం ప్రారంభించిందని, దీని ప్రకారం అమ్మాయిల తల్లిదండ్రులకు యేడాదికి రూ.24వేలు కేంద్రమే ఇస్తుందని రైటప్‌ జోడిస్తున్నారు. ఇది నిజమా, కాదా ? అని తెలుసుకోకుండా చాలామంది దీన్ని …

Read More

ఆర్‌ఎఫ్‌సిఎల్‌ ఉన్నతాధికారులతో కేంద్రహోంమంత్రి కిషన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి గురువారం రామగుండం ఫెర్టిలైజర్& కెమికల్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ – ఆర్ ఎఫ్ సి ఎల్ సంబంధిత విషయాలపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్, రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్ కార్యనిర్వాహక సంచాలకులు రాజన్ థాపర్, జనరల్ మేనేజర్ వి. కె. బంగార్ లతో పాటు కేంద్ర …

Read More

రూ.15 లక్షలు వస్తాయనుకుంటే రూ.2.5కోట్లు వచ్చాయి – ఆరు నిమిషాల్లో కోటీశ్వరుడయ్యాడు… ఎలాగో తెలుసా ?

ఇంగ్లండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఆరంటే ఆరే నిమిషాల్లో కోటీశ్వరుడయ్యాడు. తాను అలా కోటీశ్వరుడవుతానని కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు ఈ అనుకోని పరిణామానికి ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. తన దగ్గరున్న వస్తువు ఇంత విలువ చేస్తుందని అతను అస్సలు ఊహించలేదు. తమ ఇంట్లో ఆ వస్తువు సరిగ్గా వంద సంవత్సరాల నుంచి ఉంది. ఒకానొక సమయంలో దాన్ని బయట పడేద్దామనుకున్నాడు కూడా. కానీ, ఆ పని చేయకపోవడం ఇప్పుడు అతన్ని ప్రపంచ …

Read More