‘‘ప్రేమతో’’ పేరిట వినూత్న పథకానికి శ్రీకారం చుట్టిన దక్షిణ మధ్య రైల్వే

–  మధ్య రైల్వే గుంతకల్‌ డివిజన్‌ వద్ద  పేద సహాయార్థం నూతన సేవా సంస్థ కార్యాచరణ ప్రస్తుత శీతాకాంలో ఊష్ణోగ్రతు క్రమంగా తగ్గుతుండడంతో ప్రజు చలిగాుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ దయనీయ స్థితి నుంచి పేదను కాపాడడానికి దక్షిణ మధ్య రైల్వే గుంతకల్‌ డివిజన్‌ వారు 2021 కొత్త సంవత్సరం మొదటి రోజు ఒక సామాజిక సంస్థను ఏర్పాటు చేయాని నిర్ణయించారు. సామాజిక సేవ దృక్పథంతో ఏర్పాటు చేసిన దీనికి …

Read More

కొంత విషాదాన్ని మిగిల్చి, కొంత కనువిప్పును కలిగించి తెరమరుగవుతున్న 2020

– ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి– ప్రచ్ఛన్న సవాళ్లు విసిరిన కోవిడ్-19– సరఫరా గొలుసుల విచ్ఛిన్నంతో ప్రపంచవ్యాప్తంగా మార్పు– అనివార్యంగా మారిన జీవన విధానం– అనూహ్య సంఘటనల పరంపర– జీవితాలను మేలిమలుపులు కూడా తిప్పిన కరోనా ఆంగ్ల కాలమానం ప్రకారం డిసెంబర్ 31 గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత 2020 వ సంవత్సరం కాలప్రవాహంలో కలిసిపోయి 2021 తెరపైకి వస్తుంది. మన పంచాంగం ప్రకారం శ్రీ శార్వరి నామ సంవత్సరం …

Read More

పార్లమెంటు సమావేశాల్లో సెల్ ఫోన్ లో నీలిచిత్రాలు చూస్తూ దొరికిన ఎంపీ

సాక్షాత్తు పార్లమెంట్లోనే తన సెల్ ఫోన్ లో నీలి చిత్రాలు చూస్తూ ఎంపీ ఎంజాయ్ చేశాడు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గ్యాలరీ లో కూర్చున్న జర్నలిస్టులు ఈ దృశ్యం గమనించి ఫోటోలు తీశారు. ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలోనే ఈ సన్నివేశం చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది. జాతీయంగానే కాదు.. అంతర్జాతీయంగా కూడా ఈ అంశం చర్చనీయాంశంగా …

Read More

భారత్ లో విస్తరిస్తున్న ఇస్లాం ఉగ్రవాద కార్య కలపాలు

ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ సమావేశాలలో బిజెపి ఎంపీ వినయ్ పి సహస్ర బుద్ధే భారత్ లో ఐ ఎస్ ఐ ఎస్ కార్యకలాపాల విషయంలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు. ఆ వివరాలు ఒక్కసారి గమనిద్దాం. భారత్ లో ఐ ఎస్ ఐ ఎస్ భావజాల ప్రచారానికి వివిధ సోషల్ మీడియాలు  వేదికగా ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. భారతదేశంలో సున్నీ జిహాదీ గ్రూపుల …

Read More

అసెంబ్లీ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతి

హైదరాబాద్‌లోని అసెంబ్లీ, రవీంద్రభారతి ముందు ప్రధాన రహదారిపై ఆత్మహత్యాయత్నం చేసుకున్న నాగులు అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఆరేళ్లు గడిచినా ఇంకా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కడం లేదన్న కారణంతో నాగులు.. ఈనెల 10వ తేదీన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అసెంబ్లీ ముందు సెక్యూరిటీ ఉండటంతో పక్కనే ఉన్న రవీంద్రభారతి ముందుకు వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బిగ్ …

Read More

బిగ్ బ్రేకింగ్ : హరీష్‌రావుకు కరోనా నెగెటివ్‌

తెలంగాణ మంత్రి హరీష్‌రావుకు కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈనెల నాలుగో తేదీన హరీష్‌రావు కరోనా పరీక్షలు చేయించగా.. పాజిటివ్‌ వచ్చింది. అప్పటినుంచి హోం ఐసొలేషన్‌లో హరీష్‌రావు చికిత్స తీసుకుంటున్నారు. చిన్న జీయర్ స్వామి కి మాతృవియోగం. వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయి వారం రోజులు గడిచిపోవడంతో మరోసారి హరీష్‌రావు కోవిడ్‌-19 టెస్ట్‌ చేయించుకున్నారు. అయితే.. పూర్తిగా నయమయ్యాకనే అసెంబ్లి సమావేశాలకు హాజరు కావాలని హరీష్ రావు నిర్ణయించుకున్నారు. ఉద్రిక్తతల …

Read More

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి అధికారికంగా అనుమతి : శరవేగంగా సాగనున్న పనులు

శ్రీరామ జన్మభూమి అయోధ్యలో రామాలయం నిర్మాణానికి అధికారికంగా అనుమతి లభించింది. ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ ఈనిర్మాణానికి అట్టహాసంగా భూమిపూజ నిర్వహించిన విషయం తెలిసిందే… పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రాజీనామా లేఖ! మరోవైపు.. అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌.. ప్రతిపాదిత స్థలంలో రామాలయం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా అయోధ్య మున్సిపల్‌ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. టీటీడీ నిర్ణయం భేష్‌ : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి …

Read More

బిగ్‌ బ్రేకింగ్‌ : అన్‌లాక్‌ 4.0 ఆవిష్కరించిన కేంద్రం : మెట్రోరైళ్లకు అనుమతి

లాక్‌డౌన్‌ తర్వాత క్రమంగా అన్‌లాక్‌డౌన్‌ లలో ఆంక్షలు సడలిస్తున్న కేంద్రం.. అన్‌లాక్‌ 4.0 ను ఆవిష్కరించింది. దీని ప్రకారం మరికొన్నింటికి సడలింపులు ఇచ్చింది. కొన్నింటికి మాత్రం ఇంకా సడలింపులు ఇవ్వలేదు. పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌ క్లాసుల షెడ్యూల్‌ విడుదల అన్‌లాక్‌ 4.0 ప్రకారం సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి మెట్రో రైళ్లకు అనుమతులు ఇచ్చారు. అలాగే, సెప్టెంబర్‌ 21 నుంచి క్రీడలు, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు అనుమతి ఇచ్చారు. అయితే, …

Read More

ఉన్నతమైన సమాజ నిర్మాణానికి భాషా సంస్కృతులే పునాది – ఉపరాష్ట్రపతి

– తెలుగు భాషను కాపాడుకోవటమే గిడుగు వారికి అందించే నిజమైన నివాళి – మాతృభాషా దినోత్సవం అంటే స్వాభిమాన దినోత్సవం – పురోభివృద్ధిని కోరుకునే వారు పూర్వ వృత్తాన్ని మరచిపోకూడదు – యువతకు సంస్కృతిని, మాతృభాషను మరింత చేరువ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత – సాంకేతిక రంగంలో నూతన మాతృభాషా పదాల సృష్టి జరగాలి – నూతన జాతీయ విద్యావిధానం విద్యార్థుల సమగ్ర వికాసానికి ఊతమిస్తుంది   ఉన్నతమైన …

Read More