ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? : కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లలకోసం కొత్త పథకం ప్రవేశపెట్టిందా ? సంవత్సరానికి రూ.24వేలు ఇస్తుందా?

కొద్దికాలంగా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆ పోస్ట్‌లో పేర్కొంటున్నారు. ‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకము ‘ పేరిట కొత్తగా మోదీ ప్రభుత్వం ప్రారంభించిందని, దీని ప్రకారం అమ్మాయిల తల్లిదండ్రులకు యేడాదికి రూ.24వేలు కేంద్రమే ఇస్తుందని రైటప్‌ జోడిస్తున్నారు. ఇది నిజమా, కాదా ? అని తెలుసుకోకుండా చాలామంది దీన్ని …

Read More

ఆర్‌ఎఫ్‌సిఎల్‌ ఉన్నతాధికారులతో కేంద్రహోంమంత్రి కిషన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి గురువారం రామగుండం ఫెర్టిలైజర్& కెమికల్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ – ఆర్ ఎఫ్ సి ఎల్ సంబంధిత విషయాలపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్, రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్ కార్యనిర్వాహక సంచాలకులు రాజన్ థాపర్, జనరల్ మేనేజర్ వి. కె. బంగార్ లతో పాటు కేంద్ర …

Read More