అష్టాచెమ్మా ఆటలో తండ్రి మోసం చేశాడు – ఫ్యామిలీ కోర్టులో కూతురు పిటిషన్‌

సాధారణంగా న్యాయస్థానాలు అన్యాయం జరిగినప్పుడు ఆధారాలు, సాక్ష్యాలతో న్యాయం చేస్తాయి. ఇతరులు మనల్ని మోసం చేసినప్పుడు, నష్టం కలిగించినప్పుడు, హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడు, చివరకు ఆస్తులకు సంబంధించిన గొడవల్లోనూ కోర్టులు తీర్పులు చెబుతాయి. కానీ, ఓ కూతురు వింత పిటిషన్‌ దాఖలు చేసింది. అష్టాచెమ్మా ఆటలో తండ్రి మోసం చేశాడని ఆరోపించింది. ఏకంగా ఫ్యామిలీ కోర్టులో కూతురు పిటిషన్‌ వేసింది. పిలిచి కండువా కప్పుతానంటే కాదనలేకపోయానంటున్న మాజీ డీజీపీ మధ్యప్రదేశ్‌ …

Read More