ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? : భారీ బంగారు గణపతి విగ్రహం వైరల్‌ – ఎప్పుడు, ఎక్కడ ప్రతిష్టించారు ?

వాట్సప్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇది ముంబైలో ప్రతిష్టించారని, కరోనా కాలంలో ఈ భారీ బంగారు వినాయకుడిని దర్శించుకుంటే మంచి జరుగుతుందంటూ కామెంట్లు జోడించారు. మరి.. ఇది వాస్తవమేనా ? ఏది నిజం? వైరల్‌ అవుతున్న వీడియో 30 సెకనుల నిడివి ఉంది. బంగారువర్ణంలోని భారీ గణపతి విగ్రహం ముసుగుతో కప్పి ఉంది. వీడియోలో ఆ ముసుగు తొలగించారు. భక్తులు …

Read More