
ఈయేడాది బతుకమ్మ పండుగ ఎప్పుడో తెలుసా ? కవిత ట్విట్టర్లో చెప్పేశారు…
ఈ యేడాది కరోనా నేపథ్యంలో పండుగలపైనా నిర్లప్తత నెలకొంది. ఈ యేడాది ఫిబ్రవరి తర్వాత వచ్చిన పండుగలు ఎవరూ ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకోవడం లేదు. అయితే.. త్వరలో జరగనున్న తెలంగాణ అతిపెద్ద పండుగ బతుకమ్మ విషయంలోనూ ప్రజల్లో సందిగ్ధం నెలకొంది. బతుకమ్మ అంటే అసలే సామూహిక జన జాతర కావడంతో భౌతికదూరం ఎలా..? అసలు పండుగ ఎలా జరుపుకోవాలన్న ఆలోచనలో జనం ఇప్పటికే పడిపోయారు. హైదరాబాద్ మెట్రో రైలులో ఎంతమంది …
Read More