Bathukamma: బతుకమ్మ వైశిష్ట్యం – తెలంగాణకే సొంతం

బతుకును కోరే అమ్మ.. బతుకు అమ్మ.. క్రమంగా బతుకమ్మ అయ్యింది. ప్రజలు ప్రకృతితో మమేకమయ్యే అరుదైన పండుగ బతుకమ్మ. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బతుకమ్మ ఉత్సవాలు ఊరూరా, వాడవాడలా కోలాహలంగా జరుగుతాయి. అలా.. ఇక్కడి ప్రజల సంస్కృతిలో బతుకమ్మ ఓ భాగమైపోయింది. బతుకమ్మల పండుగకు ముందు బొడ్డెమ్మతో వేడుకలు మొదలవుతాయి. అయితే.. ఇప్పుడు బొడ్డెమ్మ పండుగ చాలా ప్రాంతాల్లో కనుమరుగైపోయినా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ బొడ్డెమ్మను ప్రతిష్టించి …

Read More