
BIG Breaking:కరోనాతో తిరుపతి ఎంపీ దుర్మరణం
కరోనా కాటుకు తెలుగు ఎంపీ దుర్మరణం పాలయ్యారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోయారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్గాప్రసాద్ కన్నుమూశారు. చంద్రబాబునాయుడు హయాంలో మంత్రిగా పనిచేశారు దుర్గాప్రసాద్. 2019లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దుర్గాప్రసాద్.. తిరుపతి ఎంపీగా గెలుపొందారు. ఒక చరిత్ర – అనేక వర్ణనలు బల్లి దుర్గాప్రసాద్.. 1985లో రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. 1994లో 28 ఏళ్లకే బల్లి దుర్గాప్రసాద్ ఎమ్మెల్యేగా …
Read More