
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు – సాగిన తీరు
1992 డిసెంబరు 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. ఇది తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. అప్పుడు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత కల్యాణ్‌సింగ్ ఉండేవారు. మసీదును కూల్చేసిన వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. అద్వానీ, మురళీమనోహర్ జోషి తదితర బీజేపీ నేతలు, సంఘ్‌పరివార్ నేతలు రెచ్చగొట్టడం వల్లే ఈ సంఘటన జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూల్చివేతను అడ్డుకోలేకపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా …
Read More