తెలంగాణలో బార్లు, క్లబ్బులు, టూరిజం బార్లు ఓపెన్‌ – తక్షణమే ఆదేశాలు వర్తింపు.. కానీ…

తెలంగాణలో బార్లు, క్లబ్బుల నిర్వాహకులకు రాష్ట్రప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని బార్లు, క్లబ్బులు, టూరిజం బార్లు ఓపెన్‌ చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాదు.. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొంది. కొద్దిసేపటిక్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం నేపథ్యం, ప్రస్థానం ఇదీ… కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆరు నెలల క్రితం బార్లు, క్లబ్బులన్నీ మూతపడ్డాయి. కేంద్ర …

Read More