
ఈ యేడాది బాలాపూర్ గణేష్ లడ్డూ ఎవరికి దక్కిందో తెలుసా?
– చరిత్రలో తొలిసారి కమిటీ కీలక నిర్ణయం – 1994 నుంచి బాలాపూర్ లడ్డూకు క్రేజీ – గతేడాది రూ.17.60 లక్షలు పలికిన మహిమాన్విత లడ్డూ హైదరాబాద్లో ఎంతో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ లడ్డూనూ కరోనా వదల్లేదు. వేలం పాటలో ప్రతియేటా లక్షల రూపాయలు పలికే ఎంతో మహిమాన్విత లడ్డూగా ఘనతకెక్కిన బాలాపూర్ లడ్డూ ఈ యేడాది వేలంపాటకు దూరమయ్యింది. కరోనా నిబంధనల కారణంగా లడ్డూ వేలం పాటను రద్దు …
Read More