హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనం అంటేనే… ఖైరతాబాద్‌ – బాలాపూర్

– ప్రఖ్యాతి గాంచిన గణనాథులు వినాయక చవితి అంటేనే ఇంటింటా, వాడవాడలా గణేశుడిని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. నవరాత్రోత్సవాల్లో చిన్నా పెద్దా తేడా తెలియకుండా జోష్‌లో మునిగి తేలుతారు. ఇక.. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. దక్షిణ భారతదేశంలోనే హైదరాబాద్‌ వినాయక శోభాయాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు గణపతి నిమజ్జనాల ప్రక్రియ రెండు, మూడు రోజుల దాకా రేయింబవళ్లూ సాగేది. గడిచిన నాలుగైదు సంవత్సరాలుగా ప్రభుత్వం, పోలీస్‌ …

Read More