
బాలీవుడ్ డ్రగ్స్ కేసు అప్డేట్ : ఎన్సీబీ విచారణకు హాజరైన డిజైనర్ సిమోన్
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రోజుకో అప్డేట్ నమోదవుతోంది. ఇవాళ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబాట్టా విచారణకు హాజరయ్యారు. దక్షిణ ముంబైలోని కొలాబా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గెస్ట్‌హౌస్‌కు ఆమె వెళ్లారు. సుశాంత్ ఆత్మహత్య కేసులో భాగంగా బాలీవుడ్ ప్రముఖులను ఎన్సీబీ విచారిస్తోంది. ఈ క్రమంలోనే సిమోన్ పేరు బయటకు వచ్చింది. దీంతో.. సిమోన్‌ను విచారణకు హాజరు కావాలంటూ సిమోన్‌తో పాటు.. పలువురు హీరోయిన్లకు ఎన్సీబీ నోటీసులు జారీచేసింది. తెలంగాణలో …
Read More