బాసర ట్రిపుల్ ఐటీలో 6వేల మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు

చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ క్షేత్రంలో నెలకొన్న బాసర ఆర్జీయూకేటీ (బాసర ట్రిపుల్ ఐటీ) విశ్వవిద్యాలయంలో ఆన్‌లైన్ క్లాసులకు రంగం సిద్ధమయ్యింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు గత ఐదు సంవత్సరాలలో దాదాపు 6 వేల మంది విద్యార్థిని విద్యార్థులకు PP2, E1, E2, E3, E4 తరగతులకు సంబంధించి ఆన్‌లైన్ క్లాసులను అందుబాటులోకి తెచ్చేందుకు సెప్టెంబర్ 1వ తేదీ …

Read More