
fact check – ఏదినిజం? : బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేశారా?
బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేశారా? సోషల్ మీడియాలో ఇవాళ ఉదయం నుంచి ఇదే హాట్ టాపిక్ అయ్యింది. వాస్తవానికి రాజాసింగ్ హార్డ్కోర్ హిందూ నాయకుడు. ఒకరకంగా చెప్పాలంటే బీజేపీలో ఉద్ధండులమని చెప్పుకునే నేతలకన్నా రాజాసింగ్ ఒక అడుగు ముందే ఉంటారు. ఎక్కడ హిందూ ధర్మానికి ఇబ్బంది తలెత్తినా, హిందువులపై దాడులు జరిగినా వెంటనే స్పందిస్తారు. బాధ్యులపై ఆరోపణలు చేస్తారు. పోలీసులను విమర్శిస్తారు. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తారు. బీజేపీ నేతలు సర్దుకునేలోపే తన …
Read More