ప్రపంచంలోనే అరుదైన లింగ నిర్థారణ వేడుక – బుర్జ్‌ ఖలీఫా వద్ద కనీ వినీ ఎరుగని ఈవెంట్‌

– పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకునేందుకు వినూత్న వేడుక – అపర కుబేరులకు మార్గం చూపిన దుబాయ్‌ జంట   ప్రపంచంలోనే ఎత్తయిన భవనం బుర్జ్‌ ఖలీఫా. ఇది దుబాయ్‌లో ఉంది. దాని పేరు వింటేనే లేజర్‌షోలకు పెట్టింది పేరు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో భారీ లేజర్‌ షో నిర్వహిస్తారు. అయితే.. కొద్దిరోజులుగా చారిటీ కార్యక్రమాలకు కూడా బుర్జ్‌ ఖలీఫా వేదిక అవుతోంది. మొన్నటికి మొన్న కరోనా కాలంలోనూ …

Read More