కరోనాను తరిమికొట్టాలంటే ఇది తినండి

కరోనా వైరస్‌ను మన దరికి రాకుండా తరిమికొట్టాలంటే, కరోనా సోకిన వాళ్లు తొందరగా ఇమ్యూనిటీ పవర్‌ చుకోవాలన్నాబొప్పాయి అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. రోగనిరోధక శక్తి పెంపొందించడంలో దీనిని మించింది లేదని చెబుతున్నారు. కరోనా వైరస్ ఆవహించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం పైనే ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది ఇంటి చిట్కాలను పాటిస్తున్నారు. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాడగడం, పసుపు …

Read More