
స్వామి బోధమయానంద ఆధ్వర్యంలో హెల్తీ బాడీ – హెల్తీ మైండ్ ఆన్లైన్ కోర్సు
ఆరోగ్యకరమైన శరీరం, మనస్సుకోసం వైద్యరంగ నిపుణులతో హైదరాబాద్ రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో హెల్తీ బాడీ – హెల్తీ మైండ్ ఆన్లైన్ కోర్సు ప్రారంభం కానుంది. ఈనెల 17 నుంచి 21 వ తేదీ వరకు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర గంటల వరకు ఆన్లైన్ ద్వారా ఈ కోర్సును అందిస్తున్నారు. వారణాసి రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామి కృపాకరానంద, హైదరాబాద్‌కు చెందిన కార్డియాలజిస్ట్ …
Read More