
అప్పుల ఊబిలో తెలంగాణ – రూ. 6 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్
– ఎఫ్.ఆర్.బీ.ఎమ్ పెంపు సవరణలు – మరో రూ. 50 వేట కోట్ల అప్పులు – కార్పొరేషన్ల గ్యారంటీలు అదనం – సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భట్టితో పాటు ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి …
Read More