ప్రైవేటు పెట్టుబడులవైపు భారతీయ రైల్వే చూపులు

భారతీయ రైల్వే.. ప్రైవేటు పెట్టుబడులవైపు తొంగిచూస్తోంది. పలు మార్గాలను ఎంపిక చేసి.. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. ఈమేరకు అధికారికంగా ప్రకటించింది. అయితే.. పనితీరు, సేవల్లో సమర్థత పెంపు, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పన కోసం అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే ఇలా.. ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తోందట. అలాంటి సామర్థ్యం కలిగిన వారి నుంచి రైల్వే మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కూలీల …

Read More

ప్రైవేటు రైల్వేలో ఇలాగే ఉంటుందా? భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయా?

భారతీయ రైల్వేల ప్రైవేటీకరణ జరిగింది. (అనుకుందాం) ప్రైవేటు రైల్వేలో ఇలాగే ఉంటుందా? భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయా? క్లైమాక్స్‌లో చేరుకున్న భారత సైన్యం –  కరీంనగర్‌లో జరిగిన యదార్థ సంఘటన ఒక ప్రయాణీకుడు టిక్కెట్టు కొనుక్కోవటానికి టికెట్ బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. ప్రయాణీకుడు: ఢిల్లీ నుండి లక్నోకు టిక్కెట్ ఇవ్వండి. బుకింగ్ క్లర్క్: రు. 750లు ఇవ్వండి. ప్ర: అదేంటి రు.400 కదా? బు.క్ల: అవును. సోమవారం రు.400లు. …

Read More

రైల్వే స్టేషన్లలో రద్దీ ఉంటే టికెట్‌ చార్జీ అమాంతం పెరుగుతుంది – ప్రయాణీకుల మెడకు యూజర్‌చార్జీలు

కేంద్రం రైలు ప్రయాణీకులకు మరో చేదువార్త చెప్పబోతోంది. ప్రయాణీకులతో రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లలో ఇకపై యూజర్‌ చార్జీలు వసూలు చేయనుంది. సాధారణ రద్దీ ఉండే స్టేషన్లలో వీటిని అమలు చేయరు. కానీ, ఎప్పుడూ రద్దీగా ఉండే స్టేషన్లలో టికెట్లు ఇచ్చే సమయంలోనే యూజర్‌ చార్జీల పేరిట అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మైనపు విగ్రహం.. ఎక్కడ అంటే? రైల్వే బోర్డు సీఈవో, చైర్మన్‌ వివేక్‌ …

Read More

తెలుగు రాష్ట్రాల మీదుగా నడుస్తున్న రైళ్లు ఇవే… ఎక్కడెక్కడ ఆగుతాయంటే ?

లాక్‍డౌన్ తర్వాత క్రమంగా అన్‌లాక్‌ సీజన్లు నడుస్తున్నాయి. ఈ కాలంలో ఇండియన్‌ రైల్వే మొత్తం 230 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.మే 12వ తేదీ నుంచి 30 స్పెషల్ రాజధాని రైళ్లను, జూన్ 1వ తేదీ నుంచి 200 స్పెషల్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఇక సెప్టెంబర్ 12వ తేదీ శనివారం నుంచి మరో 80 రైళ్లను ప్రారంభించింది. అన్‌లాక్‌ 4.0లో భాగంగా ఇండియన్‌ రైల్వే ప్రకటించిన 80 ప్రత్యేక …

Read More

రైళ్లలో ప్రయాణానికి మొదలైన రిజర్వేషన్ల బుకింగ్‌

ఈనెల 12వ తేదీ నుంచి పట్టాలెక్కనున్న 80 కొత్తరైలు సర్వీసుల్లో ప్రయాణాలకు గురువారం నుంచి రిజర్వేషన్ల బుకింగ్‌ మొదలయ్యాయి. రైల్వే మంత్రిత్వశాఖ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 230 రైళ్లు నడుస్తున్నాయి. వీటికి తోడు ఈనెల 12 నుంచి మరో 80 కొత్తరైళ్లు కూతపెట్టనున్నాయి. ఈ కొత్తగా ప్రారంభమయ్యే రైళ్లు కూడా రెగ్యులర్‌ సర్వీసుల మాదిరిగానే పరుగులు పెడతాయని భారతీయ రైల్వే సీఈవో యాదవ్‌ తెలిపారు. అయితే, …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? భారతీయ రైల్వేను అమ్మేస్తున్నారా ? అందుకే ఏడు కంపెనీలను విలీనం చేశారా ?

ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన భారతీయ రైల్వేను అమ్మేస్తున్నారా? ప్రైవేటీకరణకు సులువుగా ఉండే లక్ష్యంతోనే ఏడు కంపెనీలను విలీనం చేశారా ? మూడున్నర లక్షల మంది రెగ్యులర్‌ ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్‌ లేబర్లను తీసుకుంటారా? ఏది నిజం? ఫ్యాక్ట్‌ఫుల్ ఫ్యాక్ట్‌చెక్‌లో చూద్దాం… కొద్దిరోజులుగా భారతీయ రైల్వేను అమ్మేస్తున్నారంటూ పుకార్లు వస్తున్నాయి. దీనికితోడు పలురకాల ఊహాగానాలతో  సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానికి మరిన్ని అంశాలు జోడిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. …

Read More

రైల్వేబోర్డు పెండింగ్‌ నిర్ణయాలు అమలు చేయాలంటూ ఏఐఆర్‌ఎఫ్‌ లేఖ

రైల్వేబోర్డు పెండింగ్‌ నిర్ణయాలు అమలు చేయాల్సిందిగా ఆల్‌ఇండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రైల్వేబోర్డ్‌చైర్మన్‌కు లేఖ రాశారు. ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్‌ మిశ్రా.. రైల్వేబోర్డ్‌ చైర్మన్‌కు ఈ లేఖ పంపించారు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని అమలు చేయాలని కోరారు.లేఖలో మిశ్రా లేవనెత్తిన అంశాల్లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్లతో పాటు పలు అంశాలున్నాయి.

Read More