
Patriatism UNITY : రండి.. దేశాన్ని ముందుకు తీసుకు వెళ్దాం
– సంఘటితంగా పయనిద్దాం ఈస్టిండియా కంపెనీ పై 1857 సంవత్సరం జరిగిన స్వతంత్ర పోరాటం తరువాత భారతదేశం ఒకరకంగా అంతర్ముఖం అయినదని చెప్పవచ్చు. జాతి పునర్నిర్మాణమునకు ఆలోచన వెల్లువలు ప్రారంభమైనవి అని చెప్పవచ్చు. దేశ పునర్నిర్మాణం మనకు ఆ ఆలోచనల నుండి పుట్టుకొచ్చిన ఒక క్రమ ప్రయత్నం ఆ సమయంలో మనకు కనబడుతుంది. ఆసమయంలో పేర్కొనదగిన ప్రయత్నాలు చేసిన వారిలో… 1] దయానంద సరస్వతి 2] బంకించంద్ర …
Read More