
అతి తక్కువ మరణాల జాబితాలో భారత్ : న్యూస్లో బ్యాలన్స్కు కేంద్రం ప్రయత్నం
కరోనా మహమ్మారి ఆదివారం బాధాకరమైన రికార్డును నమోదయ్యింది. భారతదేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న దేశాల జాబితాలో రెండోస్థానానికి చేరుకుంది. ఇన్నాళ్లూ బ్రెజిల్ ఆస్థానంలో ఉండేది. ఇప్పుడు భారత్ ఆ ప్లేస్ ఆక్రమించింది. దీనిపై సహజంగానే జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా ఈ అంశానికి చోటు దక్కే అవకాశం ఉంటుంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం ఈవిషయంలో కాస్త బ్యాలెన్సింగ్కోసం ఆలోచించింది. ఎలాగూ.. కేసుల సంఖ్యలో రికార్డును …
Read More