‘ఫ్యాక్ట్‌ఫుల్‌’ నిన్ననే చెప్పింది : భారత్ బ్రెజిల్‌ను దాటేసింది

– కరోనా కేసుల్లో ప్రపంచంలోనే రెండోస్థానంలో భారత్ – కరోనా మీటర్‌ రీడింగ్‌లో మరో స్థానం – యావత్‌ దేశవ్యాప్తంగా ఆందోళన ‘మరికాసేపట్లో భారత్‌ బ్రెజిల్‌ను దాటేయనుంది. రోజూ నమోదవుతున్న లెక్కలు చూస్తే ఇదే అంచనా నిజం కాబోతోంది. ప్రపంచ గ్రాఫ్‌లో భారత్‌ పేరు మరో మెట్టు పైనే కనిపించనుంది. అమెరికా తర్వాత స్థానంలో భారత్‌ పేరు దర్శనమివ్వబోతోంది.’ అని ఆదివారం ఫ్యాక్ట్‌ఫుల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం …

Read More