జగన్‌.. ఆయన వెంట మంత్రులు మేకతోటి, పేర్ని

కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో వరద బాధిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. బీ కేర్‌ఫుల్‌ అంటున్న వాతావరణశాఖ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ప్రత్యేక విమానంలో ఏరియల్‌ సర్వే చేపట్టిన ముఖ్యమంత్రి …

Read More

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. బీ కేర్‌ఫుల్‌ అంటున్న వాతావరణశాఖ

తెలుగు రాష్ట్రాలను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇంకా రెండు రాష్ట్రాలకు వరుణ గండం పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మరో అల్పపీడనం ముంచుకొస్తోందని ప్రకటించింది. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్‌ తయారీ కేంద్రం – రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్‌, ముడిసరుకు స్వాధీనం బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాలను ఇప్పటికే వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగే …

Read More

ఆది, సోమ వారాల్లో ఇంట్లోంచి బయటకు వెళ్లకండి – తీవ్ర హెచ్చరికలు

ఆది, సోమ వారాల్లో మీకేమైనా అత్యవసర పనులు ఉన్నాయా ? ఉంటే వాయిదా వేసుకోండి. మామూలు పనులున్నాయా ? రద్దు చేసుకోండి. వీలైతే ఇంట్లో నుంచి బయటకు వెళ్లకండి. ఇదీ వాతావరణ శాఖ తెలంగాణలో చేసిన స్పష్టమైన సూచన. తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ సీరియస్‌గా హెచ్చరికలు చేసింది. వర్షాలు భారీగా కురుస్తాయని చెప్పింది. చెప్పినట్లే వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. ఇప్పుడు …

Read More

తెలంగాణలో అతిభారీ వర్షాలు – 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం

అతి భారీవర్షాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి. గురువారం తెలంగాణ రాష్ట్రమంతా కుండపోత వర్షం కురిసింది. అయితే.. ఈ వర్షం ఒక్కరోజుతోనే ఆగిపోదంటోంది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అవి మామూలు వర్షం కాదు. ప్రధానంగా శుక్ర, శని వారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలో ఈ రెండు …

Read More