అసెంబ్లీలో భౌతికదూరం పాటించేలా సీటింగ్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం అసెంబ్లీ సమావేశ మందిరాన్ని, ప్రెస్, విజిటర్స్ గ్యాలరీని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణ అసెంబ్లీ షెడ్యూల్‌ ఖరారు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ సభ్యుల సీటింగ్ ఏర్పాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అసెంబ్లీ సెక్రెటరీ నరసింహ చార్యులు సహా అధికారులతో …

Read More