
ఢిల్లీ డిప్యూటీ సీఎంకు తీవ్ర ఆనారోగ్యం – కరోనాతో పాటు డెంగ్యూ ఎటాక్
-ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గడంతో మ్యాక్సు ఆసుపత్రికి తరలింపు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఒకటికి మించి అనారోగ్యాలతో బాధపడుతున్నారు. కరోనాతో పాటు.. డెంగ్యూతోనూ మనీష్ బాధపడుతున్నారు. దీంతో లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆస్పత్రి నుంచి ఆయనను మరింత మెరుగైన వైద్యం కోసం సాకేత్‌లోని మాక్స్ ఆస్పత్రికి తరలించారు. తెలంగాణలో తెరుచుకున్న పార్కులు తొలుత ఆయనకు కరోనా వైరస్ సోకింది. దీంతో, లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చేర్పించారు. …
Read More