
అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్
లాక్డౌన్ తర్వాత ఆరునెలల అనంతరం సినిమా టాకీసులు తెరవబోతున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్ ద్వారా ఈ ప్రకటన చేశారు. పరిస్థితులను దారిలో పెట్టేందుకే ఈనిర్ణయం తీసుకున్నామన్నారు. సినిమా టాకీసులు ఓపెన్ చేయడంతో పాటు.. సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజిక్ షోలకు కూడా అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాసన కోసం చెఫ్ గా …
Read More