ఇది ఒక గుడ్డి ప్రభుత్వం- సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు

♦️ ప్రజలను పట్టించుకోని పాలకులు ♦️ ఆసుపత్రుల్లో అన్ని పోస్టులు ఖాళీలే ♦️ ఇంతా దుర్మార్గమైన పాలన ఎక్కడా లేదు ♦️ ప్రణబ్ మృతితో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది   కేసీఆర్ పాలనలో ఉన్న ఈ ప్రభుత్వం గుడ్డిదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు తీవ్ర ఆగ్రహంతో అన్నారు. సోమవారం భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో సీఎల్పీ బృందం వనపర్తి జిల్లా కేంద్ర ఆసుపత్రిని పరిశీలించింది. …

Read More