
కరోనా వేళలోనూ.. అలుపు లేని పర్యటనలు, పర్యవేక్షణలు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ రోజుల్లో కూడా మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ఏమాత్రం అలసట లేకుండా అభివృద్ధి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అధికారులు, కిందిస్థాయి ప్రజా ప్రతినిధుల్లో నిర్లిప్తత తలెత్తకుండా స్వయంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని పరిశీలించారు. నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యే శంకర్ నాయక్ …
Read More