సమాజాన్ని సవాల్ చేస్తున్న మాదక ద్రవ్యాల వినియోగం

దేశంలోని యువత మాదక ద్రవ్యాల ప్రక్కకు మరళకుండా అరికట్టి భారత దేశాన్ని మాదకద్రవ్య ముక్త దేశంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం. ఎందుకంటే జాతి పిత దేశంలో యువత డ్రగ్స్ పేరుతో పెడదోవ పట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వచ్చారు. మాదక ద్రవ్యాలు మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్యలలో ఒకటి. అది కేవలం ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా సమాజాన్నంతా బ్రష్టు పట్టిస్తుంది. దీని కారణంగా వ్యక్తి …

Read More

అప్పుడు క్యాంపెయిన్‌లో అతిథి – ఇప్పుడు అదే మాఫియా అనుమానితుల్లో పేరు : షూటింగ్‌ మధ్యలోంచి వెళ్లిపోయిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌

ఆమె ఓ సినీ హీరోయిన్‌. పెద్ద పెద్ద కార్యక్రమాలకు అతిథిగా హాజరయ్యే సెలబ్రిటీ. అలాంటి పెద్ద హీరోయిన్‌పై.. ఇప్పుడు డ్రగ్స్‌ కేసులో అనుమానితుల్లో ఒకరిగా పేరుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. రకుల్‌ ప్రీత్‌ సింగ్ డ్రగ్స్‌ కు వ్యతిరేకంగా చేపట్టిన ఓ క్యాంపెయిన్‌లో అతిథిగా పాల్గొంది. అది కూడా తెలంగాణ పోలీసులు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంది. దానిపై అప్పట్లో పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు కూడా వచ్చాయి. కార్యక్రమం …

Read More