మానవ శరీరం – ఒక అద్భుతం

మానవ శరీరం అత్యద్భుతమైన సృష్టి. దీనిని మించిన యంత్రం, కంప్యూటర్‌ ఈ భూమండలంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. వయసును బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారే పనితీరు, అవయవాల్లో మార్పు, ఎదుగుదల మానవ శరీరానికి మాత్రమే సొంతం. అలాంటి శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకోకపోతే లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి కాస్త వెరైటీగా కింద పేర్కొన్నవి ఓసారి పరిశీలించండి. ఉద్రిక్తతల నివారణకు భారత్ – చైనా పంచసూత్రాల ఒప్పందం …

Read More

మన శరీర నిర్మాణం ఓ అద్భుతం – ప్రకృతికి అనుగుణంగా పరిణామం

ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి : – మన కడుపులో ఉద్భవించే ఆమ్లం (acid) రేజర్ బ్లేడ్‌లను కూడా కరిగిస్తుంది. – మనం రోజుకి సగటున 40 నుంచి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం. – మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటుంది. తర్వాత అవి రాలిపోతాయి. వాటి స్థానంలో కొత్తగా వేరేవి పెరుగుతాయి. – ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు …

Read More