
కేంద్రమంత్రులు మాండవీయ, కిషన్ రెడ్డి రామగుండం యూరియా కర్మాగారం (ఆర్ ఎఫ్ సి ఎల్) సందర్శన ఫోటో గ్యాలరీ.
రామగుండం ఎరువుల కర్మాగారం పనులను శనివారం కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి మాన్సుఖ్ మాండవీయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు ప్రత్యేక హెలికాప్టర్లో రామగుండం చేరుకున్నప్పటినుంచి ఫ్యాక్టరీలో సందర్శన, తిరిగి వెళ్లేదాకా ఛాయాచిత్రాల్లో చూద్దాం…
Read More