
ఫ్యాక్ట్‌చెక్ – ఏది నిజం ? : మాస్కులతో ఊపిరితిత్తులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందా ?
కరోనా వైరస్‌నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించడం తప్పనిసరిగా మారింది. అయితే.. మాస్క్‌ల వల్ల ఊపిరితిత్తులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకుతుందని సోషల్ మీడియాలో ఓపోస్ట్ వైరల్‌గా మారింది. మరి.. ఈ వాదన నిజమేనా ? ఏది నిజం ? ఒకసారి చూద్దాం… ఫేస్బుక్లో ప్రచారం అవుతున్న ఈపోస్ట్ను పరిశీలిస్తే.. ‘ప్రజలు మాస్క్‌లు ధరించి ఊపిరితిత్తుల ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ఆసుపత్రుల బాట పడుతున్నారు. మాస్క్‌లు ధరించడం …
Read More