లోకల్ రైళ్లలో వెళ్లేందుకు మాక్కూడా అనుమతి ఇవ్వండి: ముంబై డబ్బావాలాలు

లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు తమకు కూడా అనుమతులు ఇవ్వాలని ముంబైలోని డబ్బావాలాలు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం లోకల్ రైళ్లు నడుస్తున్నాఅత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్న వారిని మాత్రమే వాటిలో ప్రయాణించేందుకు అనుమతిస్తున్నారని డబ్బావాలాలు తెలిపారు. అయితే, డబ్బావాలాలు కూడా అత్యవసర సేవల విభాగంలోకే వస్తారని, వారు పూర్తిస్థాయిలో తమ సేవలు అందించేందుకు లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వాలని డబ్బావాలా అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. భూములకు సంబంధించిన …

Read More

ముంబైలో కరోనా విలయ తాండవం – 10 లక్షలు దాటిన పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల్లో మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. కోవిడ్‌-19 విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం రికార్డుస్థాయిలో 24వేల 886 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. ఈ కారణంగా రాష్ట్రంలో మొత్తం ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులు 10 లక్షల సంఖ్యను దాటేసింది. ఈ నెల 6వ తేదీన మహారాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 9 లక్షలకు చేరుకున్నాయి. అయితే.. ఐదు రోజుల …

Read More