ఫ్యాక్ట్‌చెక్‌ – ఏదినిజం? : వరదల్లో కొట్టుకుపోయిన కార్లు, మట్టిలో కూరుకుపోయిన వాహనాలు.. ఎక్కడంటే?

భారీ వర్షాలతో వరద ముంచెత్తింది. ఆ వరద తగ్గిన తర్వాత చూస్తే వీధులన్నీ బురద నిండిపోయింది. ఇళ్లు సగానికి బురద వచ్చి చేరింది. వాహనాలన్నీ ఆ బురదలో కూరుకుపోయాయి. ఇక.. వరదలకు వాహనాలు కొట్టుకుపోయాయి. కుప్పలు తెప్పలుగా కార్లు, ఆటోలు వరదల్లో కొట్టుకువచ్చి అక్కడక్కడా వచ్చి చేరాయి. ఈ ఫోటోలు తెలంగాణలో అంటూ వైరల్‌ అవుతున్నాయి. ఏది నిజం ? చూద్దాం…   రాజస్తాన్‌లో బురద ముంచెత్తింది. ఇక్కడ మనకు …

Read More
మేడారం

మేడారంలో చరిత్రలోనే తొలిసారి అరుదైన దృశ్యం

చరిత్రలోనే మొట్టమొదటి సారి అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో ములుగు జిల్లా మేడారం పుణ్యక్షేత్రం మొత్తం మునిగిపోయింది. మేడారం గ్రామంతో పాటు.. సమ్మక్క సారలమ్మ గద్దెలను జంపన్న వాగు ముంచెత్తింది. వృద్ధుల పాలిట నిజంగానే ఇ-సంజీవని – ఇంట్లో నుంచే డాక్టర్‌ కన్సల్‌టేషన్‌   సాధారణంగా జాతర సమయంలో జంపన్న వాగు ప్రవాహం మామూలుగా కనిపిస్తుంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులంతా స్నానాలు చేసేందుకు ప్రభుత్వం షవర్లు …

Read More