
కరోనాను ఆమడదూరం తరిమికొట్టే మొక్కలు
కరోనా మహమ్మారి ఓవైపు ప్రపంచమంతటా విజృంభిస్తుంటే మరోవైపు.. పరిశోధనలు ముమ్మరంగాకొనసాగుతున్నాయి. అలా ఇప్పుడు తాజాగా చేసిన ఓ పరిశోధనలో మొక్కలలోని రసాయనాలతో కరోనాకు చెక్ పెట్టవచ్చని తేలింది. మన దేశంలోని రెండు యూనివర్సిటీలు చేపడుతున్న అధ్యయనాల్లో పలు రకాల ఔషధ మొక్కలలోని రసాయనాల ద్వారా కరోనా వైరస్ను తరిమికొట్టవచ్చన్న సంకేతాలు వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ దిశగా పరిశోధనలు సాగుతున్నాయని అధ్యయనకారులు వివరించారు. తెలంగాణలో కొత్తగా బీసీల జాబితాలో చేరిన కులాల …
Read More