హైద‌రాబాద్‌లో మొహ‌ర్రం ఊరేగింపున‌కు అనుమతి నిరాకరణ

హైదరాబాద్‌లో ప్రతియేటా అట్టహాసంగా నిర్వహించే మొహర్రం ఊరేగింపునకు అనుమతి దొరకలేదు. మొదట పోలీసులు బహిరంగ సభలు, ర్యాలీలు, మతపరమైన ఊరేగింపులకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో.. హైకోర్టులో ఫాతిమా సేవా ద‌ల్ పిటిష‌న్ దాఖలు చేసింది. కానీ, హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ నెల 30న పాత‌బ‌స్తీ డ‌బీర్‌పురా బీబీకా అలావా నుంచి చాద‌ర్ ఘాట్ వ‌ర‌కు ప్రతియేటా మాదిరిగానే మొహ‌ర్రం ఊరేగింపు చేపట్టాలనుకున్నానారు. ఈ పిటిషన్‌పై …

Read More