
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ విడుదల..
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ట్రీట్ ఇచ్చారు రాధేశ్యామ్ చిత్ర నిర్మాణ సంస్థలు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్. అక్టోబర్23న ప్రభాస్ బర్త్ డే కానుకగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ విక్రమాదిత్యగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చిన మహబూబాబాద్ కిడ్నాప్ …
Read More