చిరంజీవికి మోహన్ బాబు పంపిన గిఫ్ట్ ఇదే..

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఓ బైక్ కళాకృతిని ఆయనకు గిఫ్ట్ గా పంపారు మోహన్ బాబు. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ” నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. థ్యాంక్యూ మోహన్ బాబు ” అని ట్వీట్ చేశారు చిరంజీవి.

Read More