శిలా సౌందర్యం.. సంస్కృతి ప్రతిబింబం.. చారిత్రక వైభవం.. ఆధ్యాత్మిక వైభోగం కలగలిసిన యాదాద్రి

వాడుకలో అందరూ పిలుచుకునే యాదగిరిగుట్ట తెలంగాణ తిరుమల మాదిరిగా రూపుదిద్దుకుంటోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక అయిన యాదాద్రి ఇల వైకుంఠం రీతిలో హంగులు అద్దుకుంటోంది. ఇంతకుముందు కలలో కూడా ఎవరూ ఊహించని రీతిలో యాదాద్రి అలరారబోతోంది. అతికొద్దిరోజుల్లోనే తెలంగాణ జనం కళ్లముందు సాక్షాత్కరించబోతోంది. తెలుగునాట వెలసిన నృసింహాలయాల్లో విశిష్టమైన ఈ పంచ నారసింహ క్షేత్రం యావత్‌ భారతావనిని ఆకర్షించేలా తుదిమెరుగులు దిద్దుకోబోతుంది. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోండిలా… వల్లభాయ్‌ …

Read More